65, 000 మంది సైనికులతో సేవలు అందిస్తున్నాం

81చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా సేవలందిస్తున్న ఏకైక సంస్థ ‘మానవత స్వచ్ఛంద సేవా సంస్థ’ అని ఆ సంస్థ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు మోహన్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని బుద్దాల కన్వెన్షన్ హాల్లో సంస్థ తాడేపల్లిగూడెం శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 65 వేల మంది సైనికులతో సేవలందిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్