ముద్దాపురంలో 104 వైద్య శిబిరం

70చూసినవారు
ముద్దాపురంలో 104 వైద్య శిబిరం
తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మంగళవారం 104 వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కిషోర్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం పలువురుకి రక్తపోటు, మధుమేహం తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హెచ్ ఎస్ శ్రీరామ మూర్తి, డిఈఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పీ శాంతి, ఎంపీ హెచ్ ఏ రఘు, ఏఎన్ఎం రాట్నాలమ్మ, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్