కూటమి ఆధ్వర్యంలో తణుకులో స్ట్రీట్ కార్నర్ మీటింగ్

573చూసినవారు
కూటమి ఆధ్వర్యంలో తణుకులో స్ట్రీట్ కార్నర్ మీటింగ్
తణుకు పట్టణంలోని కప్పల వెంకన్న సెంటర్లో బిజెపి- టిడిపి -టిడిపి జనసేన కూటమి ఆధ్వర్యంలో శనివారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ తనయుడు నిఖిల్ రత్నతో పాటు బిజెపి, టిడిపి, జనసేన నాయకులు ముళ్లపూడి రేణుక, పోలేపల్లి వెంకటప్రసాద్ తదితరులు పాల్గొని రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్