హై స్కూల్ కు పూర్వ విద్యార్థులు కుర్చీలు బహుకరణ

74చూసినవారు
హై స్కూల్ కు పూర్వ విద్యార్థులు కుర్చీలు బహుకరణ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు జిల్లా పరిషత్ హై స్కూలులో 1998- 2003 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న అప్పటి విద్యార్థులు పాఠశాలకు ఆరు ఆఫీస్ చైర్లు బహుకరించారు. ఈ మేరకు గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా పూర్వ విద్యార్థులు రాము, వీరాంజనేయులు, నాగరాజు, లక్ష్మణ్ అందజేశారు.

సంబంధిత పోస్ట్