మంచిలిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి

73చూసినవారు
అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని చిన్నపేట జై భీమ్ యువత ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్  జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ నేత శిరగాని నాగేశ్వరరావు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి సాధించాలని, తనను వరించిన పదవులను సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో జై భీమ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్