కొనసాగుతున్న విరాళాల వెల్లువ

71చూసినవారు
కొనసాగుతున్న విరాళాల వెల్లువ
విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా అండగా నిలుస్తూ తణుకు మండలం వీరభద్రపురం గ్రామంలో ఉన్నటువంటి బెతేల్ అసెంబ్లీ హల్, జిడిపిఎఫ్ చర్చ్ నిర్వాహకులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2, 00, 000 విరాళాన్ని చెక్ రూపంలో ఎమ్మెల్యే ఆరిమిల్లీ రాధాకృష్ణకు అందించారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నిర్వహకులను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్