అత్తిలి: సుపరిపాలనలో తొలిఅడుగు - ఇంటింటికి తెలుగుదేశం'

208చూసినవారు
అత్తిలి: సుపరిపాలనలో తొలిఅడుగు - ఇంటింటికి తెలుగుదేశం'
అత్తిలి మండలం పాలూరు, కొమ్మర గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా 'సుపరిపాలనలో తొలిఅడుగు - ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి యాడాది పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్