మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మనమిత్ర స్టాండీస్‌ను ఎంపీడీఓ పి. శామ్యూల్ గురువారం ఆవిష్కరించారు. అత్తిలి మండలంలోని 20 సచివాలయాలకు పంపిణీ చేసిన ఈ స్టాండీలు ప్రజలకు మనమిత్ర యాప్ ఉపయోగాన్ని తెలియజేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యాలయంలో యాప్ ఉపయోగ విధానాన్ని వివరించారు.