బెస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జన్ అవార్డు అందజేత

82చూసినవారు
బెస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జన్ అవార్డు అందజేత
ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని తణుకు పిపి యూనిట్ వైద్యాధికారి డాక్టర్ బి. దుర్గామహేశ్వరరావు బెస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జన్ అవార్డును అందుకున్నారు. గురువారం భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా దుర్గామహేశ్వరరావు ఈ అవార్డును అందుకున్నారు. సందర్భంగా పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్