నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

69చూసినవారు
నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం
తణుకు డిపో పరిధిలో బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్న డయల్ యువర్ కార్యక్రమంలో హైదరాబాద్ స్లీపర్, తణుకు- తిరుపతి, విజయవాడ సర్వీసులపై ఫిర్యాదులు, సలహాలను 995922 5484 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్