నేను నా కొడుకు రాజకీయాలనుంచి తప్పకుంటాం: మంత్రి కారుమూరి

1068చూసినవారు
తనకు హైదరాబాదులో స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నట్లు ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిరూపిస్తే తనతో పాటు తన కుమారుడు రాజకీయాల నుంచి తప్పుకుంటామని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సవాలు విసిరారు. బుధవారం రాత్రి ఆయన తణుకులో మీడియాతో మాట్లాడారు. టిడిఆర్ బాండ్లు కుంభకోణం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్