ఇరగవరం: టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

84చూసినవారు
ఇరగవరం: టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
ఇరగవరం మండలం ఏలేటిపాడు టీడీపీ సీనియర్ నాయకులు వెలగల సత్యనారాయణరెడ్డి మంగళవారం మరణించారు. వారి అకాల మరణం వార్త ఎంతగానో కలచివేసిందనీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కార్యకర్తగా ప్రతినిత్యం పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి, నిరంతరం ప్రజలతో మమేకమై గ్రామంలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడిన సత్యనారాయణరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరలన్నారు.

సంబంధిత పోస్ట్