జగన్ చెప్పాడంటే చేసి చూపిస్తాడు: మంత్రి కారుమూరి

84చూసినవారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు, చెప్పలేని పనులు సైతం చేసి చూపించారని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఇరగవరం మండలంలో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేసి చూపిస్తాడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి పెన్షన్లను అడ్డుకున్నారని ప్రతి ఒక్కరు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్