రసవత్తరంగా తణుకు రాజకీయం

1043చూసినవారు
రసవత్తరంగా తణుకు రాజకీయం
తణుకు నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, ఇండిపెండెంట్ ఒక్కోసారి గెలుపొందాయి. వైసీపీ నుండి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, టీడీపీ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధా కృష్ణ పోటీ పడుతున్నారు. గెలుపు తమదంటే తమదని ధీమాగా ఉన్నారు. తణుకు ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్