తణుకు నియోజకవర్గ పరిధిలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల మండల అధికారులతో, గ్రామ కార్యదర్శులతో ఎమ్మెల్యే బుధవారం సమావేశమయ్యారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ప్రతి నెల మూడవ శనివారం జరుగు స్వర్ణాంధ్ర నిర్వహణ కొరకు, వేసవి కాలంలో తాగునీటి కొరతను అధిగమించడానికి కార్యచరణ రూపకల్పనపై చర్చించారు. తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎర్ర వేణుగోపాల్ రాయుడు పాల్గొన్నారు.