అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

65చూసినవారు
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం పరిశీలించారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నాణ్యత, ప్రమాణాలు పాటించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్