క్రీడాకారిణి జ్యోతికశ్రీ ని అభినందించిన ఎమ్మెల్యే

51చూసినవారు
క్రీడాకారిణి జ్యోతికశ్రీ ని అభినందించిన ఎమ్మెల్యే
ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో తణుకు పట్టణానికి చెందిన దండి జ్యోతిక శ్రీ పాల్గొని తిరిగి వచ్చిన సందర్భంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం అభినందించారు. తణుకులోని పార్టీ కార్యాలయానికి విచ్చేసిన జ్యోతిక శ్రీను సత్కరించి రాబోయే రోజుల్లో మరిన్ని కిర్తి ప్రతిష్టలు సాధించాలని, రాష్ట్రానికి, దేశానికి, తణుకు పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్