బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

61చూసినవారు
బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులకు సరసమైన ధరలలో నాణ్యమైన సరుకులు అందించే కేంద్రాన్ని గురువారం తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. కందిపప్పు కిలో రూ. 120, బియ్యం కిలో రూ. 49, రూ. 48 చొప్పున అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్