తణుకు, అత్తిలి సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా మే 17 శుక్రవారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. తణుకు పరిధిలో రాష్ట్రపతి రోడ్, నరేంద్ర సెంటర్, వేల్పూర్ రోడ్, బ్యాంక్ కాలనీ, రైల్వే స్టేషన్, అత్తిలిలో అత్తిలి, మంచిలి, పాలూరు, ఆరవెల్లి, ఉరదలపాలెం ప్రభావితమవుతాయి.