రేపు తణుకు, అత్తిలిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

66చూసినవారు
రేపు తణుకు, అత్తిలిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
విద్యుత్ లైన్లు మరమత్తుల నిమిత్తం తణుకు అత్తిలి సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్ల డిఈ నరసింహమూర్తి తెలిపారు. తణుకు రాష్ట్రపతి రోడ్డు, నరేంద్ర సెంటర్, వేల్పూర్ రోడ్డు, బ్యాంకు కాలనీ రైల్వే స్టేషన్ రోడ్డు గ్రాండ్ గోస్తనీ, ఎన్. ఎస్. సి బోస్ రోడ్డుతో పాటు అత్తిలి మండలంలో అత్తిలి, మంచిలి, పాలూరు, ఆరవల్లి, ఉరదళ్లపాలెంలో సరఫరా నిలిచి పోతుందన్నారు

సంబంధిత పోస్ట్