సిఐటియు ఆధ్వర్యంలో తణుకులో నిరసన ధర్నా

59చూసినవారు
గత కొన్నేళ్లుగా పని చేస్తున్న మునిసిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మునిసిపల్ మస్తర్ పాయింట్ వద్ద నిరసన ధర్నా సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగింది. మునిసిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, ఆప్కాస్ రద్దు చేస్తే కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్