అత్తిలిలో సంక్రాంతి సంబరాలు

51చూసినవారు
అత్తిలిలో సంక్రాంతి సంబరాలు
అత్తిలి గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చిన్నారులకు ఎమ్మెల్యే భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. అలాగే మహిళలు వేసిన రంగవల్లులను చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్