13న సౌత్ జోన్ త్రోబాల్ సెలెక్షన్స్

53చూసినవారు
13న సౌత్ జోన్ త్రోబాల్ సెలెక్షన్స్
సౌత్ జోన్ త్రోబాల్ టోర్నమెంట్ సెలెక్షన్స్ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 13న నిర్వహించనున్నట్లు ప. గో. జిల్లా త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షులు వర్మ బుధవారం తెలిపారు. పురుషులు, స్త్రీల విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తామని, క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, 8 పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు 970120 3030, 72879 65417 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్