తణుకు: మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి

75చూసినవారు
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గురువారం తణుకు మండలం వేల్పూర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అటుగా వెళుతున్న ఒక కారు ఢీ కొని ఒక పెద్దాయన, ఒక అమ్మాయి కింద పడిపోయిన సంఘటన జరిగింది. ఆ పెద్దాయనకి దెబ్బలు బాగా తగిలాయి. ఆ సంఘటన చూసిన వెంటనే కారుమూరి ఆ అమ్మాయిని, ఆ పెద్దాయన్ని పక్కన కూర్చోబెట్టి, మంచినీళ్లు ఇచ్చి, ప్రథమ చికిత్స చేయించి, తన కార్ లో హాస్పిటల్ తీసుకెళ్లమని చెప్పారు.

సంబంధిత పోస్ట్