అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో ఈ నెల 15న తణుకులో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కోనాల భీమారావు తెలిపారు. శుక్రవారం తణుకులో మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసి డిపాజిట్ దారులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.