తణుకు: అంబేద్కర్ ఎంతోమందికి దిక్సూచి

67చూసినవారు
తణుకు: అంబేద్కర్ ఎంతోమందికి దిక్సూచి
తణుకు పట్టణంలో తణుకు మునిసిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ పార్క్ మరియు 13వ వార్డు వద్ద నిర్వహించిన నవ భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త భారత రత్న డా. బి. ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అంబేద్కర్ ఎంతోమందికి దిక్సూచి అన్నారు.

సంబంధిత పోస్ట్