తణుకు: దోమ కాటు వ్యాధిపై అవగాహన సదస్సు

67చూసినవారు
తణుకు: దోమ కాటు వ్యాధిపై అవగాహన సదస్సు
తణుకు మునిసిపాలిటీ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ కొమ్మాయి చెరువుగట్టు వద్ద బుధవారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజా నాగభూషణం వారి ఆధ్వర్యంలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు "దోమ కాటు వ్యాధులపై అవగాహన కల్పించారు. కదలిక లేని నీటి నిల్వలు, దోమల పుట్టుక స్థావరాలన్నారు. ఈకార్యక్రమంలోవార్డ్ హెల్త్ సెక్రెటరీ జె.శాంతకుమారి, ఆశా కార్యకర్తల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్