తణుకు: బెల్ట్ షాపు నిర్వాహకుడి అరెస్టు

82చూసినవారు
తణుకు: బెల్ట్ షాపు నిర్వాహకుడి అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడులలో ఇరగవరం గ్రామానికి చెందిన సుమాల ఆంజనేయులు(42)అనే వ్యక్తిని బెల్ట్ షాపు నిర్వహిస్తున్న కారణంగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6 మద్యం బాటిళ్ళును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో ఎస్ఐ లక్ష్మి, మధుబాబు సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్