తణుకు: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం

84చూసినవారు
తణుకు: పేదలకు అండగా కూటమి ప్రభుత్వం
పేద, మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో తణుకు పట్టణంతో పాటు రూరల్ మండలంలో 22 మందికి రూ. 20. 54 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజకవర్గంలో సుమారు 250 మందికి రూ. 3. 50 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్