తణుకు: స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని ధర్నా

0చూసినవారు
తణుకు: స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని ధర్నా
ప్రజలపై విద్యుత్ భారాలు నిరసిస్తూ సీపీఐ పిలుపులో భాగంగా శనివారం తణుకు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని నిలిపివేయాలని, అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలని, ట్రూఆఫ్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్