తణుకు: ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

84చూసినవారు
తణుకు: ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో గల ఎస్ఎఫ్ఎస్ స్కూల్ నందు శుక్రవారం ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే గొబ్బిళ్ళు, భోగి మంటలు, గోదా కళ్యాణంతో పాటు నృత్యాలతో చక్కగా అలరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్