తణుకు: ప్రయోగాత్మకంగా డ్రోన్ టెక్నాలజీతో పంట కాలువల ప్రక్షాళన

53చూసినవారు
తణుకు: ప్రయోగాత్మకంగా డ్రోన్ టెక్నాలజీతో పంట కాలువల ప్రక్షాళన
తణుకు మండలం పైడిపర్రు మండాకురిటిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క డ్రోన్ సాయంతో మందు పిచికారి చేయడాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి పర్యవేక్షించారు. తణుకులో మొదటిసారి ప్రయోగాత్మకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పంట కాలువలు, డ్రైనేజీలలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు నిర్మూలనకు చర్యలు చేపట్టినట్టు ఆరిమిల్లి తెలిపారు. రాబోయే తర్వాత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్