తణుకు మండలం తేతలి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ. 10 లక్షల రూపాయల విలువ గల సీసీ రోడ్లను ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.