తణుకు: ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పర్యటించిన ఎమ్మెల్యే

79చూసినవారు
తణుకు: ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పర్యటించిన ఎమ్మెల్యే
తణుకు పట్టణ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితులు ఇతర పనులను పరిశీలించేందుకు వివిధ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ఇందులో భాగంగా ప్రజలకు ఇంకా రోజువారి అవసరాలు రీత్యా కావలసిన సదుపాయాలను అక్కడున్న ప్రజలను, మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కొంతమంది మహిళలు ఎమ్మెల్యే రాధాకృష్ణతో సెల్ఫీలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సుడిగాలి పర్యటనలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్