తణుకు: ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించిన ముళ్ళపూడి రేణుక

81చూసినవారు
తణుకు: ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించిన ముళ్ళపూడి రేణుక
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలో 25వ వార్డు బ్యాంక్ కాలనీలో గల ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రిని శుక్రవారం సందర్శించారు బిజెపి నాయకులు, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లపూడి రేణుక. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అందుతున్న సుమారు 140 రకాల మందులు, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్