తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయంలో తనిఖీలు

84చూసినవారు
తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయంలో తనిఖీలు
తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గురువారం ప్రొ ఇహిబిషన్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే నాగ ప్రభు కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి డ్రగ్స్ వంటి నేరాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. పెండింగ్ కేసులు త్వరగా తిన పరిష్కరించాలని ఆయన సూచించారు. అనంతరం ఆంధ్ర షుగర్స్ డిష్టలరీ, వాన్బరీ ప్రైవేట్ లిమిటెడ్ లో మెథనాల్ ఆర్ఎస్ లీకేజీలు కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్