తణుకు: ఎమ్మెల్యే చొరవతో రోడ్లకు మోక్షం

505చూసినవారు
తణుకు: ఎమ్మెల్యే చొరవతో రోడ్లకు మోక్షం
ఉండ్రాజవరం మండలం పాలంగి నుండి తణుకు ఉండ్రాజవరం జంక్షన్ వరకు డ్రైనేజి నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అలానే కేశవస్వామి ఆలయం దగ్గర నుండి జంక్షన్ వరకు త్వరలోనే ఈ పనులు జరగనున్నాయి. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చొరవతో ఎట్టకేలకు ఈ రోడ్లకు మోక్షం లభించింది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్