తణుకు: చిల్డ్రన్ హోమ్ లో సేవా కార్యక్రమాలు

1చూసినవారు
తణుకు: చిల్డ్రన్ హోమ్ లో సేవా కార్యక్రమాలు
తణుకు పట్టణంలోని గుడ్ సమరిటన్ చిల్డ్రన్ హోమ్ లో ఆదివారం పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇరగవరం గ్రామానికి చెందిన చిన్నారి రీనా జాయ్ పుట్టినరోజు పురస్కరించుకుని హోంలో 40 మంది చిన్నారులకు భోజనం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నబాబు, దిలీప్, రాజేష్, ఆశాజ్యోతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్