తణుకు: గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

36చూసినవారు
తణుకు: గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
గురుపౌర్ణమి సందర్భంగా ఈ నెల 8న తణుకు డిపో నుంచి అరుణాచలం గిరిప్రదక్షిణకు బయలుదేరే అరుణాచలం ప్రత్యేక బస్సుకు రిజర్వేషన్ సదుపాయం మొదలైందని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ శుక్రవారం తెలిపారు. 8న సాయంత్రం 5 గంటలకు తణుకు నుంచి బయలుదేరి 9 ఉదయం శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత 10న అరుణాచలం చేరుకుంటుందన్నారు. అక్కడ గిరి ప్రదక్షిణ తర్వాత కంచి దర్శనాల అనంతరం తణుకు చేరుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్