తణుకులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

70చూసినవారు
తణుకులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
తణుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తణుకు పట్టణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ షాదీ కరీక సారధులు, మరియు త్వరలో నియమించే వార్డు మరియు పట్టణ అనుబంధ కమిటీలపై చర్చించారు. సమవేశంలో పట్ణణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్