ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

66చూసినవారు
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆటో కార్మికులు తమ సమస్యలు పరిష్కారానికి సంఘటిత పోరాటాలకు సమాయత్తం కావాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు. మంగళవారం తణుకు కొండాలమ్మ గుడి వద్ద జరిగిన యూనియన్ సమావేశంలో భీమారావు, తణుకు ఏరియా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొద్దాని నాగరాజు మాట్లాడుతూ ఆటో కార్మికులపై అధికారుల వేధింపులు విడనాడాలని వారి సంక్షేమానికి ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్