తణుకులో దంచి కొడుతున్న వర్షం

78చూసినవారు
తణుకులో దంచి కొడుతున్న వర్షం
తణుకులో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇటీవల ఎండ వేడి, వడగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం స్వల్ప ఉపశమనాన్నిచ్చింది. అయితే వర్షాలతో పాటు పిడుగుల ప్రమాదం ఉండే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్