ఉండ్రాజవరం: తొలి ఏకాదశి.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

6చూసినవారు
ఉండ్రాజవరం: తొలి ఏకాదశి.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
తొలి ఏకాదశి సందర్భంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రముఖ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉండ్రాజవరం, తణుకులోని ఆలయాలకు భక్తులు ఆలయాలకు భారీగా తరలివస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రసాదం పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్