ఐటీఐలో 2వ విడత అడ్మిషన్లు

77చూసినవారు
ఐటీఐలో 2వ విడత అడ్మిషన్లు
ప. గో. జిల్లాలోని 2 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో
2024-25 విద్యా సంవత్సరానికి 2వ విడత ప్రవేశానికి మిగిలిన సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కన్వీనర్ వేగేశ్న శ్రీనివాసరాజు శనివారం తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తాము చేరాలనుకున్న కళాశాలలో జూలై 24 సాయంత్రం 5 లోపు http//iti. ap. gov. in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వెరిఫికేషన్ చేయించుకుని రశీదు పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్