ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి ప్రకటన

67చూసినవారు
ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి ప్రకటన
ప. గో: జిల్లాలో రెండు ప్రభుత్వ, 16 ప్రైవేటు ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత ప్రకటన జారీ చేసినట్లు జిల్లా ప్రధానాధికారి వేగేశ్న శ్రీనివాసరాజు శనివారం తెలిపారు. అభ్యర్థులు జులై 24 సాయంత్రం 5 గంటల లోపు www. iti. ap. gov. in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేయించుకొని రసీదు పొందాలని, కౌన్సెలింగ్‌లో ఆ రసీదు తప్పనిసరిగా చూపించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్