సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన

72చూసినవారు
సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో గల మూలలంక బోదె వెనుక ఉన్న స్థలాల్లో ఏళ్ల తరబడి పేదల ఇళ్లను తొలగించాలని అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో గురువారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సిపిఎం నాయకులు మాట్లాడుతూ. పేదలకు కొంత సమయం ఇవ్వాలని, ఎమ్మెల్యే రఘురామ రామకృష్ణంరాజు పేదలను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్