ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆకివీడు ఈస్ట్ పాలెం ఎంపీపీ స్కూల్ లో విద్యార్థులకు గురువారం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంధం ఉమా సత్యనారాయణ, జనసేన నాయకులు తమ్మిశెట్టి కాశీ విశ్వేశ్వరావు, బీజేపీ నాయకులు చింతా ఆదిశేషు పాల్గొన్నారు.