వ్యవసాయ భూముల్లో నవధాన్యాలు చల్లడం వల్ల భూమి సారవంతం చెంది అధిక దిగుబడులు లభిస్తాయని ఎడీఈ ప్రియాంక బుధవారం తెలిపారు.కుప్పనపూడి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు నంద్యాల చల్లారావు తన 5 ఎకరాల్లో 13 రకాల నవధాన్యాలు వెదజల్లారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక, లావణ్య, మణికంఠ పాల్గొన్నారు.