ఉండి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు ఏర్పాటు చేసిన ‘డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి’ నిధికి ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్ రూ. 5 లక్షల నగదును ఆదివారం విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన్ను ఎమ్మెల్యే సత్కరించారు.