కాళ్ళలో యోగాంధ్రపై అవగాహన ర్యాలీ

57చూసినవారు
కాళ్ళలో యోగాంధ్రపై అవగాహన ర్యాలీ
కాళ్ళలో యోగాంధ్రపై ప్రజలకు అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఎంపీడీఓ జి. స్వాతి మాట్లాడుతూ యోగ ప్రాముఖ్యత, యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి. సుందర్ సింగ్, పంచాయతీ రాజ్ ఏఈ రమేష్, ఏపీఎం శ్రీనివాసరావు, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్